HYD: జీఎస్టీ తగ్గింపుతో గ్రేటర్ HYD నగరం పరిధిలో వాహనాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. 2025 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ద్విచక్ర వాహనాలు 70 వేలకు పైగా అమ్ముడుపోగా, గత GST అమ్మకాలతో పోల్చితే సుమారు 60% కొనుగోళ్లు ఊపందుకున్నట్లుగా మార్కెట్ వర్గాలు తెలిపాయి.