KMR: ఎల్లారెడ్డి మండలoలోని వీక్లీ మార్కెట్లోని ఆశిక్ బాబా- సయ్యద్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ఉత్సవాలను ఎల్లారెడ్డి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్గాకు వచ్చి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గాయాజుద్దీన్,సభ్యులు పాల్గొన్నారు.