JGL: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ మీటింగ్కు ఆహ్వానించారు. ఈ మేరకు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 26న జరగనున్న ఈ సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు