MDK: హవేలీ ఘనపూర్ మండలం సుల్తాన్పూర్ వద్ద రెవెన్యూ సిబ్బంది ప్రయాణిస్తున్న కారును ఇసుక ట్రాక్టర్ బుధవారం రాత్రి ఢీ కొట్టింది. మెదక్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిషోర్ సిబ్బందితో కలిసి కారులో నాగపూర్ వెళ్తున్నారు. మధ్యలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు రెవెన్యూ సిబ్బంది ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.