గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి వేడుకలతో పాటు ఉపాసన సీమంతం వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఉపాసన SMలో షేర్ చేశారు. దీనికి ‘డబుల్ సెలబ్రేషన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఈసారి వారికి కవల పిల్లలు రాబోతున్నారని.. అందుకే ‘డబుల్ సెలబ్రేషన్స్’ అని పోస్ట్ పెట్టారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.