RR: మరో రెండు నెలల్లో హఫీజ్ పేట రైల్వే స్టేషన్ పనులు పూర్తికానున్నట్లు HYD SCR అధికారులు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఈ స్టేషన్ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదే సమయంలో హైటెక్ సిటీ, ఉప్పల్, మలక్పేట్, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయన్నారు.