AP: మాజీ సీఎం జగన్ లిక్కర్ స్కామ్ బోఫోర్స్ కుంభకోణం కంటే పెద్దదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ పాలనలో నకిలీ మద్యంతో 30 వేల మంది మృతి చెందారని తెలిపారు. ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. SEB పేరుతో అక్రమాలు జరిపారని అన్నారు. కూటమి సర్కార్ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా పారదర్శకత తీసుకువచ్చిందని చెప్పారు.