అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44), హర్షిత్ రాణా (24*) పరుగులతో రాణించారు. కోహ్లీ (0), గిల్ (9) రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో జంపా 4, గ్జేవియర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ 2 వికెట్లు తీశాడు.
Tags :