AP: MLA కొలికపూడి శ్రీనివాస రావు వ్యాఖ్యలకు MP కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడూ తన జేబులోని డబ్బులే ఖర్చు పెట్టుకున్నట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు. తానేంటో విజయవాడ పార్లమెంట్ ప్రజలకు తెలుసు అని చెప్పారు. చంద్రబాబును అవమానించిన వాళ్లకి పదవులు ఎలా ఇస్తామన్నారు. తాను కోవర్టులను పదవులు ఇవ్వనని పేర్కొన్నారు.