HYD: సిటీ పరిధిలో గుమ్మం నుంచి గమ్యం వరకు చాలా మంది మెట్రోలో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 750 కోట్ల మంది ప్రయాణించినట్లుగా, అధికారులు తెలియజేశారు. ఈ ఏడాదిలో సుమారు 10 కోట్ల మంది ప్రయాణాలు చేపట్టినట్లు HYD మెట్రో అధికారులు పేర్కొన్నారు.