TPT: భార్యను వేధించిన ఘటనలో తిరుపతికి చెందిన NRI జస్వంత్ మణికొండను కాలిఫోర్నియా పోలీసులు అరెస్ట్ చేశారు. జస్వంత్ తన భార్యపై గృహహింసకు పాల్పడినట్లు అలాగే బాధితురాలను రక్షించేందుకు కాలిఫోర్నియా కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించినట్లు అక్కడి పోలీసులు ఆరోపించారు.