BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శుక్రవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..హెడ్ క్వార్టర్ అశ్వరావుపేటలో ఉండడంవల్ల ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు సేవలు అందించడంలో ఇబ్బంది కలుగుతున్నట్లు తెలిపారు .PR సబ్ డివిజన్ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చవలసిందిగా వినతి పత్రం అందజేశారు.
Tags :