AP: ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీకి తాగివచ్చాడని జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారనడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ వ్యాఖ్యలను మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. బాలకృష్ణ తాగి రావడం జగన్ చూశారా? అని మంత్రి సత్యకుమార్ నిలదీశారు. జగన్ క్షమాపణ చెప్పాలని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.