సత్యసాయి: సోమందేపల్లిలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ సోమందేపల్లి ఎంపీడీవో వెంకటలక్షమ్మ, ఎంఈవో ఆంజనేయులు నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆధార్ సెంటర్లు విజ్ఞాన్ హైస్కూల్, క్రీస్తు జ్యోతి స్కూల్, ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. వీటిని ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.