CTR:చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్షo ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టెలి కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వర్ష ప్రభావిత ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు.