NLG: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో గురువారం జరిగిన సన్నాహక సమావేశానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా కెసీఆర్ ఈ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.