W.G: భీమవరానికి చెందిl ఓ మహిళ ఇవాళ చించినాడలో ఆత్మహత్యాయత్నం చేసింది. NH-216 హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హోంగార్డు పిల్లి శ్రీనివాస్ ఇది గమనించి ఆమెను కాపాడినట్లు పేర్కొన్నాడు. అయితే హోంగార్డు వివరాల మేరకు వీరవాసరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేస్తుందని, తనకున్న సమస్యలతో మనస్తాపానికి గురై బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలిపాడు.