CTR: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలపై ZP సీఈవోతో ఎస్టీయు నేతలు సమీక్షించారు. మిస్సింగ్ క్రెడిట్ వెంటనే క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు తుది మొత్తాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని వివరించారు. ఇన్ సర్వీస్‌లో టీచర్‌గా సెలెక్ట్ అయిన వారిని రిలీవ్ చేయాలని కోరారు.