ఆదిలాబాద్: ఎంపీ గోడం నగేష్‌కు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 ఎంపీ జన్మదినం పురస్కరించుకుని ఈ మేరకు ప్రధాని మోడీ ఉత్తరంలో బర్త్ డే విషెస్ తెలుపుతూ పంపిన ఉత్తరం గురువారం ఎంపీకి అందింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు జి. నగేష్ ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.