TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రౌడీ షీటర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పేదలను వేధిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల్లో విస్తృతంగా కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చ జరగాలన్నారు. అయితే జూబ్లీహిల్స్‌లో BRS విజయం ఖాయమైందని.. మెజార్టీపై ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించారు.