TG: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పీజీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.
Tags :