KNR: రామడుగు మండలం కొక్కెర కుంట నుంచి షానగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా మారిన చెట్లను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ తన సొంత ఖర్చులతో జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో వేముండ్ల కుమార్, దయ్యాల రజ్ కుమార్, అంబటి శ్రీనివాస్, గజ్జల రవి, సుధగోని మహేష్, బుస మధు, తదితరులు పాల్గొన్నారు.