KKD: పేదవాడి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని పిఠాపురం మాజీ MLA వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో ఇటీవల అనారోగ్యానికి గురైన సుంకర కృష్ణమూర్తి గ్రంధి కన్నారావు, కమిడి శెట్టి కాశీరత్నం, ప్రభావతి, తొర్ల సత్యవతి, వరుపుల సత్యవతికి రూ. 5 లక్షల CMRF చెక్కులను వర్మ అందజేశారు. పేదవారి వైద్య ఖర్చు నిమిత్తం CMRF ద్వారా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.