KDP: వర్షాల వల్ల విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ రమణ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కడప జిల్లా కంట్రోల్ రూమ్ 94408- 17440, కడప డివిజన్ -99017 61782 పులివెందుల – 78930-63007 ప్రొద్దుటూరు -78932-61958 మైదుకూరు -98490 57659 నంబర్లకు సమాచారం తెలపాలని కోరారు.