SRCL: ఇందిరా మహిళా శక్తి చీరల రెండవ విడత ఆర్డర్లు అందించి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలో సర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్‌కు గురువారం వినతి పత్రం అందించారు. మొదట పెడతారా కార్మికులకు మంచి కూలీలు వస్తున్నాయన్నారు. వెంటనే రెండో విడత ఆర్డర్లు కూడా ఇవ్వాలన్నారు.