కరీంనగర్లోని ఆసుపత్రిలో కొన్ని రకాల వ్యాధులకు ఆపరేషన్లు ఉచితంగా రేపు చేయించడం జరుగతుందని లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూదరి దత్తా గౌడ్ తెలిపారు. ఉచిత భోజనం, పరీక్షలు, ఆపరేషన్లు, మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డు కలర్ జిరాక్స్ తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9652664118 సంప్రదించాలన్నారు.