TG: ఇటీవల రియాజ్ అనే బైక్ దొంగ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబాన్ని మంత్రి వివేక్ పరామర్శించారు. ప్రమోద్ భార్యను ఫోన్లో పరామర్శించిన ఆయన.. నిజామాబాద్లో తన సొంత ఖర్చుతో ప్రమోద్ విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.