ATP: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా గురువారం మెల్బోర్న్ నగరానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుమారుడు దగ్గుపాటి మణిహాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై విశదంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను సమీక్షించారు.