KMM: ప్రభుత్వాన్ని కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మధిర ఎమ్మార్వో రాంబాబు, MPDO వెంకటేశ్వర్లు అన్నారు. మధిర MRO కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాన్ని ఎమ్మార్వో, ఎంపీడీవో ప్రారంభించారు. మహిళల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.