SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీకాంత్ (32) అనే యువకుడు మస్కట్ దేశంలో మృతి చెందగా గురువారం మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఇంటి వద్దకు శవ పెటిక చేరుకోగానే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చేతి నిండా పనులు లేక సుమారు రూ.3 లక్షల అప్పుల పాలయ్యాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం గ్రామస్తులు కోరారు.