MNCL: వివిధ దేశాల్లో విద్యాబోధన విధానాలు అధ్యయనం చేయడానికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్& విజిట్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ఫర్ టీచర్స్ ప్రోగ్రాంకు అర్హత గల టీచర్లు ఈనెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని DEO యాదయ్య ప్రకటనలో తెలిపారు. అర్హత గల వారిని జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పేరు,హోదా, పనిచేసే స్థలం, పాస్ పోర్ట్ తదితర పూర్తి ప్రోఫార్మా అందజేయాలన్నారు.