PPM: దీపావళీ పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని గిరిజన సక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఆకాంక్షించారు. ముందుగా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు. అమావాస్య చీకటిని తొలగించడానికి దీపాలతో వెలుగును ఈ పండగ సంప్రదాయమని, మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించేది దీపావళీ ఉద్దేశమన్నారు.
Tags :