స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు తొలి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ‘తెలుసు కదా’ మూవీ రూ.2 కోట్లకుపై పైగా, ‘డ్యూడ్’ రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పేర్కొన్నాయి.