ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ సంస్థలో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారట. అయితే ఈ సినిమాను దర్శకులు లోకేష్ కనగరాజ్, H.వినోద్‌లలో ఒకరితో చేయాలని సదరు సంస్థ ప్లాన్ చేస్తుందట. ఈ మేరకు వారితో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.