చదువును నిర్లక్ష్యం చేసే ఓ యువకుడి లైఫ్‌లోకి హీరోయిన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ‘K-RAMP’ కథ. కిరణ్ అబ్బవరం తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటుల నటన బాగుంది. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. కొన్నిచోట్ల మితిమీరిన హాస్యం, ఫస్టాఫ్, రొటీన్ స్టోరీ మూవీకి మైనస్. రేటింగ్: 2.25/5.