KRNL: ఆదోని ఎంపీపీ దానమ్మ దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానం రద్దు రిట్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం కొట్టి వేసింది. ఫోర్జరీ సంతకాలు పెట్టారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేసిన వాదనలు పరిశీలించిన కోర్టు తీర్మానం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. దీంతో ఈనెల 22న అవిశ్వాస సమావేశం యథావిధిగా జరగనుంది.