SRCL: సిరిసిల్లలోని సుందరయ్య నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో DMHO డా. రజిత వ్యాధి నిరోధక టీకా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ.. 0 నుండి 5 సం.ల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వాలన్నారు.