NZB: పట్టణంలో శుక్రవారం నాడు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి శనివారం తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ను నడిరోడ్డుపై కత్తితో పొడవడం హేయమైన చర్య అని, ప్రజలు వీడియోలు తీస్తూ ప్రేక్షక పాత్ర వహించడం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేయాలన్నారు.