SRD: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనందుకు విద్యార్థులు ప్రయోగాలు చేసి సిద్ధం కావాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. నవంబర్ నెలలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. సైన్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులతో ప్రాజెక్టులు తయారు చేయించాలని పేర్కొన్నారు.