SRPT: ఇవాళ కోదాడ పట్టణంలో BRS, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బీసీ బంద్‌ని నిర్వహించారు. ఈ బంద్‌లో మాజీ MLA బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసమర్ధ రేవంత్ పాలనలో, మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. BC రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, BLP దొందూ.. దొందే అని ఆరోపించారు.