NGKL: బీసీ బందుకు BJP మద్దతు ఇవ్వడం హాస్యాస్పదమని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీజేపీ మళ్లీ ధర్నాలో ఎందుకు పాల్గొంటుందని ప్రశ్నించారు.