SRPT: దీపావళి పండుగను ప్రజలు జాగ్రత్తగా, భద్రతతో జరుపుకోవాలని జిల్లా తేజస్ నందలాల్ పవర్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.