NLG: చిట్యాల మార్కెట్ కమిటీ కమర్షియల్ షాపుల టెండర్ దరఖాస్తు ఫారం రుసుమును తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెట్ ఛైర్ పర్సన్ నర్రా వినోద మోహన్ రెడ్డి, కార్యదర్శి జానయ్య తెలిపారు. 1000కి, డిపాజిట్ రుసుమును రూ. 20 వేలకు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ లోపు డిపాజిట్ డీడీతో పాటు, దరఖాస్తు సమర్పించి 25వ తేదీన వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.