E.G: ఏలూరు జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం & ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధన్వంతరి జయంతి వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమాజ సేవలో అహర్నిశలు కృషి చేస్తున్న సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులకు పాల్గొన్నారు.