KMM: వలస గొర్రెల కాపరిపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన హృదయ విదాకర ఘటన ముదిగొండ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ వలస గొర్రెల కాపరినికి చెందిన గొర్రెలు పమ్మికి చెందిన ఓ వ్యక్తి పొలంలో పడ్డాయి. దీంతో క్షణికావేశంతో పొలం యజమాని గొర్రెల కాపరిపై దాడి చేసి గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.