NTR: కోనయపాలెం గ్రామంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కూటమి నేతలుతో కలసి క్రాఫ్ట్ లోన్స్ అభ్యర్ధులు అయిన నలుగురు రైతులకు మొత్తం 60 లక్షల రూపాయల చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి గ్రామ రైతు కుటుంబం ఆర్థికంగా బలపడేలా చర్యలు కొనసాగుతాయి అని ఆమె పేర్కొన్నారు.