VZM: బాలిక దినోత్సవం పురస్కరించుకొని సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవన్ రాణి ఆధ్వర్యంలో లింగ వివక్షతపై రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఘోష ఆసుపత్రిలో 2వ బాలిక జన్మనిచ్చినటు వంటి బాలింతలకు లింగ వివక్షత, సమానత్వంపై అవగాహన కల్పించారు.