HYD: ప్రస్తుతం మేడ్చల్ మార్గంలో 7 MMTS సర్వీసులు, తెల్లాపూర్, లింగంపల్లి నుంచి మేడ్చల్ వైపు రెండు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రామచంద్రపురం నుంచి ఘట్కేసర్ మార్గంలో ఒక సర్వీస్, సనత్ నగర్ ఘట్కేసర్, మేడ్చల్ హైదరాబాద్, మేడ్చల్ ఫలక్ నుమా మధ్య రెండు సర్వీసులు నడుపుతున్నారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.