TG: రాష్ట్రంలో బీసీ బంద్ కొనసాగుతోంది. బంద్ తర్వాత పరిణామాలు ఏంటి అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారపక్షం, ప్రతిపక్షాలు, BC సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. మరి తర్వాత ఏం జరగబోతుంది..? బీసీలకు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ఇచ్చిన హామీ అని.. దాన్ని ఆ పార్టీనే పరిష్కరించాలని BJP, BRS చెబుతున్నాయి. మరీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది ఉత్కంఠగా మారింది.