ఢిల్లీలో కాలుష్య కారక వాణిజ్య వాహనాల ప్రవేశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నవంబర్ 1 నుంచి వాహనాలపై నిషేధం అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా నిషేధం విధిస్తోంది. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోకి BS-6, CNG, LNG, EV వాహనాలకే అనుమతి ఇవ్వనుంది. బీఎస్-4 లైట్ మీడియం, హెవీ గూడ్స్కు 2026 అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోకి అనుమతి ఉండనుంది.